Featured

టీఎంసీ సొంత మనుషులే ఆయనపై దాడి చేశారు. #abhishekbanerjee #westbengal #tmc #bjp #politics

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by McDan
11 Views
అభిషేక్ బెనర్జీపై ఒక గుంపు చెప్పులు, రాళ్లతో దాడి చేసి,
చొక్కా చింపేసారు. ఈ దాడి నుండి రక్షించుకోవడానికి
ఆయన క్రికెట్ హెల్మెట్ ధరించాల్సి వచ్చింది.
ఈ కేసులో పోలీసులు ఐదుగురు ని0దితు'లను
అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటి అంటే అరెస్ట్ అయిన వారు
టీఎంసీ కార్యకర్తలేనని ఆధారాలు బయటకు వచ్చాయి.
దీనిపై బీజేపీ స్పందిస్తూ.. "టీఎంసీ సొంత మనుషులే
ఆయనపై దాడి చేశారు" అని ఆరోపించింది.

#abhishekbanerjee #mamatabanerjee #westbengal #tmc #suvenduadhikari #bjp #narendramodi #amitshah #trendingshorts #trending #latestnews #ytshorts #youtubeshorts #shorts #shortvideo
Category
Politics in the World

Post your comment

Comments

Be the first to comment